Listen to this article

▪దళిత పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర

▪యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు..

జనం న్యూస్ //జనవరి 29//జమ్మికుంట //కుమార్ యాదవ్..
దళిత బంధు రెండో విడత ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని,గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్, ప్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న దళిత బంధు రెండో విడత ఆపిన దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పుగా ఉన్న కౌశిక్ రెడ్డి అని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా కార్యక్రమాలు చేపిస్తూ తప్పుడు ప్రచారం చేపిస్తూ దళితులను తప్పుదోవ పట్టించే కార్యక్రమలు చేశాడని అన్నారు. ఈ కుట్రలను తిప్పి కుట్టే విధంగా కౌశిక్ రెడ్డికి తన అనుచర వర్గానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్,మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్,ప్రత్యేక చొరవ తీసుకొని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి రెండో విడత ఇవ్వడానికి అవకాశం వచ్చిందని అన్నారు. అంతేకాకుండా గ్రామ గ్రామల లో దళితుల కుటుంబాలలో పండగ వాతావరణం ఏర్పడ్డాదని అన్నారు.దళిత బంధు రెండో విడత ఇవ్వడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవ్ కి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం,కి ప్రత్యేక తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జమ్మికుంట మండల అధ్యక్షుడు రాచపల్లి రమేష్,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్,ఆకనపల్లి శ్యామ్ ప్రధాన కార్యదర్శి పంజాల మహేష్,పాతకాల రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డే సదానందం,బోయిని రాజ్ కుమార్,పాతకాల అనిల్,ముద్దమల్ల రవి, కోలుగురి శ్రీనివాస్, కళ్లేపల్లి జంపయ్య,అంబాలా రజినీకాంత్,అంబాలా రాజు,సలిగంటి సతీష్,దొడ్డే నవీన్,దొడ్డే అనిల్,సలిగంటి వెంకటేష్,రాచపల్లి జగన్, రాచపల్లి రాజు రామ్,రాజేందర్ రాచపల్లి, సురేష్ భోగం,పుల్లూరి కుమార స్వామి, మల్లయ్య,భోగం,ప్రశాంత్,రాచపల్లి దొడ్డే కిషోర్,శ్రీనివాస్, అకినపల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు.