Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ

విద్యా యజ్ఞానికి నా వంతు పూర్తిగా కృషి చేస్తా… తులసి సీడ్స్ అధినేత రామ చంద్ర ప్రభు..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్ లో కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం..పాల్గొన్న ప్రముఖులు..ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రవణం స్వామి నాయుడు, బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు, కల్వకొలను తాతాజీ, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, మైనర్ బాబు తదితరులు…