ఏడుగురు అరెస్ట్
బిచ్కుంద అక్టోబర్ 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో పేకాట స్థావరంపై దాడి చేసి నగదు సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు బిచ్కుంద మున్సిపాలిటీలో రాజుల రోడ్డులో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాటాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూపాయలు 9 300 నగదు ఆరు సెల్ఫోన్లో పేకాట మొక్క లను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు ఏడుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు


