

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
సూర్య దినపత్రిక విలేకరి గాదె అంజిరెడ్డి ఇటీవల మరణించడం జరిగింది, అంకిరెడ్డి రమేష్ కార్యాలయం వద్ద సంతాప సభ హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు , జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కాపు నాయకులు మల్లెల నాగేశ్వరావు, ప్రముఖ న్యాయవాది తోట శ్రీనివాసరావు సతీష్ పలువురు జర్నలిస్టులు, బంధువులు, స్నేహితులు