తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 8
ఈ రోజు బాన్సువాడ డివిజన్ కురుమ కుల సంఘం తరఫున కుటుంబానికి ఎంతోకొంత సహాయం అయితదని చెప్పేసి వారికి ఈరోజు బాన్సువాడ డివిజన్ కురుమ కుల సంఘం తరఫున వారికి ఈరోజు 11 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇటి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువగడ్డ పార్వగొండ బాన్సువాడ డివిజన్ కురుమ సంఘం అధ్యక్షులు గంగుల గంగారం గారు కామారెడ్డి జిల్లా కురుమ సంఘం యూత్ ఇంచార్జ్ జల్దీవార్ రమేష్ గారు జుక్కల్ నియోజకవర్గం యూత్ ఇంచార్జ్ హోటల్ సాయినాథ్ బాన్సువాడ కాంసెన్సీ కురుమ సంగం యూత్ కార్యదర్శి బీరప్ప బాన్సువాడ డివిజన్ కురుమ సంఘం యూత్ సహాయ కార్యదర్శి కురుమ రఘు బాన్సువాడ మండలం కురుమ సంఘం అధ్యక్షుడు బీరుగొండ అలాగే బీర్కూరు మండలం కురుమ సంఘం అధ్యక్షుడు బాన్సువాడ బీరుగొండ బీర్కూరు మండలం కురుమ సంఘం అధ్యక్షుడు బాన్సువాడ పీరు గొండ భారంగ్ఏ డి గి కురుమ సంఘం అధ్యక్షులు లక్క పల్లి శ్రీనివాస్ అంకోల్ సాయన్న కుల పెద్దలు


