Listen to this article

కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 06,బిసి మహిళలు 02,బిసి జనరల్ 02,ఎస్సి మహిళ 01,ఎస్సి జనరల్ 01,ఎస్టి జనరల్ 01,యుఆర్ మహిళ 03,యుఆర్ జనరల్ 01,స్థానాలు రిజర్వ్,మొత్తం12, స్థానాలు,

జనం న్యూస్,అక్టోబర్ 09,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గ్రామపంచాయతీలు మొత్తం 33,ఎంపీటీసీ స్థానాలు12,పోలింగ్ స్టేషన్స్ మొత్తం70,కంగ్టి మండలం ఎలక్షన్ మొదటి విడతలో జరుగును. 2025/10/09 గురువారము ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్, 10:30,గా నుంచి సా 5:00,గా వరకు 2025/10/09 గురువారము రోజునా రిటర్నింగ్ అధికారిచె గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదర్శించబడును. 2025/10/11 శనివారం రోజున సాయంత్రం,5:00 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయవలెను. 2025/10/12 ఆదివారం రోజున అభ్యర్థుల నామినేషన్ పరిశీలన.2025/10/12 ఆదివారం సాయంత్రం 5:00 గంటల తర్వాత చెల్లుబాటైన అభ్యర్థుల జాబితా విడుదల. 2025/10/13 సోమవారం సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యర్థుల అప్పీళ్లకు స్వీకరించబడును. 2025/10/14 మంగళవారం రోజున అభ్యర్థుల అప్పీళ్ల పరిష్కరణ.2025/10/15 బుధవారం మధ్యాహ్నం 3:00 గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ. 2025/10/15 బుధవారం 3:00 గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా విడుదల. 2025/10/23 గురువారం రోజున ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పోలింగ్ జరుగును. 2025/11/11 మంగళవారం ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగును.కంగ్టి మండల పరిధిలోని గ్రామాల వారిగా ఎంపీటీసీల ఖరారైన రిజర్వేషన్ జాబితా దెగులవాడి, ఎస్టి జనరల్,భీమ్రా,ఎస్సి మహిళ,జంమ్గి బి,ఎస్సి జనరల్,చాప్ట కె,బిసి జనరల్,దామరగిద్ద, బీసీ మహిళ, గాజులపాడ్,బీసీ మహిళ,కంగ్టి,బీసీ జనరల్, తుర్కవాడాgaమ్,బీసీ జనరల్,బోర్గి,యుఆర్ మహిళ,ఏంకేమురి, యుఆర్ మహిళ, సుక్కల్తీర్త్,యుఆర్ జనరల్,తడ్కల్, యుఆర్ మహిళ,పైన తెలిపిన విధంగా ఎంపీటీసీ అభ్యర్థుల రిజర్వేషన్ జాబితాను అధికారులు వెల్లడించడం జరిగింది. నామినేషన్లు స్వీకరించడానికి మండల పరిషత్ కార్యాలయంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సత్తయ్య, తెలిపారు.