Listen to this article

జనంన్యూస్. 09. సిరికొండ.

కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలో జాయిన్ అయినా గూగులోతు లింబాద్రి .బి ఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రురల్ మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ మరియు పార్టీ రురల్ నియోజకవర్గం ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ అధర్వంలో పార్టీలో చేరడం జరిగినది ఇ కార్యక్రమం లో పాల్గొన్న సిరికొండ మండల బి ఆర్ఎస్ పార్టీ సిరికొండ అధ్యక్షులు నారా బోయ్ శ్రీనివాస్ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు తోట రాజన్న.గంగాధర్ తోట రాజన్న. భూసన్ రెడ్డి. భూక్యా గంగాధర్. తదితర మండల నాయకులు. పాల్గొన్నారు.