జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ ప్రాజక్ట్ వారు ఈ రోజు(10/10/25) చేబ్రోలు మండలం శేకూరు గ్రామం నందు మొబైల్ ఐసీటిసి వ్యాన్ ద్వారా కౌన్సల్లర్ భాషా కౌన్సెలింగ్ ఇవ్వగా యల్ టి కిరణ్ 40 మందికి హెచ్ ఐ వి పరీక్ష లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ పి యమ్ వాసుదేవరావు జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు క్లస్టర్ లింక్ వర్కర్స్ గాయత్రీ ,జాన్ బనియన్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు


