తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 11
చైర్మన్మాట్లాడుతూ వాస్తవానికి గర్యా నాయక్ గారు చాలా మంచి వ్యక్తి తనను కోల్పోవడం బంజారా గిరిజనులకు తీరని లోటని అన్నారు తన సమాజం గురించి తమ భాషను వెలుగులోకి తేవడానికి తన సొంత ఖర్చులతో బంజారా భాషతో తన కుమారుడిని హీరోగా పెట్టి సినిమా తీయించి తమ సమాజం మెప్పు పొందిన ఘనత గరియానాయక్ ది అని అన్నారు ఇలా తమ సమాజం భాషలో నాలుగైదు సినిమాలు తీసి కొద్దిపాటి ఆర్థికంగా చితికిపోయిన విషయాన్ని సమాజం పెద్దల ముందు మాట్లాడి తెలియజేశారు రాబోయే రోజులలో వారి కుమారుడు సమాజం కోసం ఏమైనా సినిమాలు తీస్తే ఆదరించి ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు వారి వెనకాల పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోతీరామ్ రాథోడ్ శ్రీను పవర్ రియల్ ఎస్టేట్ అధినేత శంకర్ నాయక్ మాజీ సర్పంచ్,, బిజీ సందీప్,, మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ ప్రధాన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,,తదితరులు పాల్గొన్నారు



