

బేస్తవారిపేట ప్రతినిధి, అక్టోబర్ 11,(జనం-న్యూస్):
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణం వెంకటేశ్వర కాలనీలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జింకా వెంకటేశ్వర్లు నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ, వైసీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్ యాదవ్, బోగోలు మాజీ సర్పంచ్, వైసీపీ గిద్దలూరు నియోజకవర్గం ఆర్టీఐ విభాగం అధ్యక్షులు రాయపాటి రామేశ్వర రెడ్డి, జనం-న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ భండా రామ్ (రామిరెడ్డి), ఆయన వెంట తదితర నాయకులు పాల్గొన్నారు..