Listen to this article

కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నేతలు

దౌల్తాబాద్, అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి)

మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ తల్లి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబాన్ని పరామర్శించిన వారు:
దుబ్బాక శాసనసభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు సయ్యద్ రహీముద్దీన్, తాజా మాజీ వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, సర్పంచ్ అయ్యంగారి నర్సింలు, స్వప్న జనార్ధన్ రెడ్డి, ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్, కో ఆప్షన్ హైమద్, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ నర్ర రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, మాజీ ఎంపీటీసీ సత్యం, నాయకులు స్వామి, అంజి నాయకులు మాట్లాడుతూ, “ఇలాంటి కష్ట సమయంలో కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు.