Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు *వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఆర్టిఐ విభాగం జాయింట్ కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కంది కుప్ప యేడిద సుబ్బు ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు * పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని* కలిసి దుస్సాలువాతొ సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుబ్బు తో పాటు కందికుప్ప నాయకులు యేడిద లక్ష్మణరావు కందికుప్ప గ్రామ కమిటీ అధ్యక్షులు, గెద్దడి గుణ వేణు కుమార్ ఎంపిటీసి, బొజ్జ అప్పారావు, నందిక ధనరాజు, వరసాల చిన్నరావు, బూల పృథ్వి, కాశి భరత్ మండల సోషల్ మీడియా పాల్గొన్నారు