Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు ఓపెన్ టూ ఆల్ సౌత్ ఇండియా లెవెల్ క్యారమ్స్ పోటీలు జరుగుతున్న సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బిఎన్ శంకర్, ఆర్ముగం విశ్వనాథ్, షమీఉల్లాఖాన్, జంగంశెట్టి హరి, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, సుధాకర్, నాగభూషణ్, శ్యామ్ రాజ్ ,శివ తోట ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిధి గా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ని ఆహ్వానించడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్లన ఆయన రాలేకపోవటం జరిగింది కావున నందలూరు జనసేన నాయకులు కడప జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు గురివిగారి వాసు, అరుణ్ పాండే, హోటల్ శివ హాజరయ్యారు,ఈ ప్రోగ్రాం కి తన వంతు సహాయం గా అతికారి కృష్ణ 10000/- లు నందలూరు జనసేన నాయకుల ధ్వారా అందించారు.ఈ కార్య క్రమంలో క్రీడాకారులు, గ్రామ ప్రజలు మరియు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.