Listen to this article

గుడిపల్లి మండలం లోని ఘనపురం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ సమక్షం లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోవర్ధనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, కసి రెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఏడుకొండలు యాదవ్,నాగిరెడ్డి,ఖాజా, వెంకన్న యాదవ్, శ్రీకాంత్, సత్తయ్య యాదవ్, రెడ్డిమల రవి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.పార్టీ కి అండగా ఉండాలని అందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు.