

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 12
జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా గాంధీనగర్ కాలనీ అంగన్వాడి లో పల్స్ పోలియో డ్రాప్ వేయడం జరుగుతుంది మూడు రోజులపాటు చిన్నపిల్లల అందరికీ పోలియో చుక్కలు వేయించండి 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్యంతో పాటు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు తమ తమ పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి
గాంధీనగర్ కాలనీ అంగన్వాడి టీచర్ అనురాధ,, సయ్యద ఆశవర్కర్ ,ఈ కార్యక్రమంలోగాంధీనగర్ మహిళా లీడర్ ,,సబియా మేడం,మరియు మహమ్మద్ ఇమ్రాన్ , జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు బిఆర్ఎస్, సీనియర్ లీడర్ జహీరాబాద్, బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు కాలనీవాసులు తదిపరులు పాల్గొన్నారు