Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్ నాథ్ రెడ్డి గారి పిలుపు మేరకురాజంపేట పట్టణం ఎక్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ* ప్రధాన కార్యదర్శి ఏ కుల రాజేశ్వర రెడ్డి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీవాణి, రాజంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ, మాజీ డిసిఎంహెచ్ చైర్ పర్సన్ దండు చంద్ర లీల, నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి, రాజంపేట మండల అధ్యక్షురాలు రమణమ్మ, పలువురు పార్టీనాయకులు తో ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు మద్యం షాపులో ఎక్కడ ఉండేది కూడా తెలియదు సమయం పాటించేవారు గ్రామాలలో మద్యం బాటలు పోవాలని* భయపడేవారు ఐదు బాటలు కన్న ఎక్కువగా తీసుకునే వారిపై వెంటనే కేసులు నమోదు చేసేవారు కానీ ఈ కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత* గ్రామాలలో విచ్చలవిడిగా నకిలీ మద్యం తో బెల్ట్ షాపులు నిర్వహిం చడం అక్కడున్న మహిళను చాలా మానసికంగా వేధించడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం సర్వసూపి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా కల్తీ మద్యం లేకుండా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.డిమాండ్లు*1. నకిలీ మద్యం గట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు, బెల్ట్ షాపులు విస్తృతంగా ఎక్సైజ్ శాఖ తనిఖీ చేయాలి దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా అరెస్టు చేయాలి. 2. నకిలీ మద్యం పై వెంటనే సిబిఐ దర్యాప్తు జరిగేలా చూడాలి నకిలీ మద్యం కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు ఆదుకునేలా చర్యలు చేపట్టాలి 4. వైన్ షాపు కేటాయిం పులలో జరిగిన అక్రమాలు గుర్తించి చర్య తీసుకోవాలి.5. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వం చూసుకునే విధంగా సెలవిచ్చుకోవాలి 6.గ్రామాలలో బెల్ట్ షాపు లేకుండా చేయాలి ఈకార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి రెడ్డి,పార్టీ నాయకులు వడ్డే* రమణ,ఖాజాముద్దీన్, సుబ్బరాజు, బుజ్జా పెంచలయ్య, దాసరి పెంచలయ్య, దండు గోపి, కళ్యాణ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, భాస్కర్ రాజు, సురేంద్ర,
కౌన్సిలర్ ఖాజా, రమేష్ నాయుడు,గోవిందు బాలకృష్ణ,రఘురామిరెడ్డిచికెన్ శీను, శ్రీను యాదవ్, శ్రీనివాసులు, జుబేద్, బాలీరెడ్డి,శివ,కళ్యాణ్,నందలూరు మండల నాయకులు, గుండు మల్లికార్జున్ రెడ్డి, నాగసుబ్బయ్య, అజీజ్, భాస్కర్ యాదవ్, ఇబ్బు, యల్లయ్య,రమణ,తదితరులు ఉన్నారు.