Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 14

ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో అన్ని బీసీ కులాల సంఘాల నాయకులు అత్యవసర సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం లో బీసీ రిజర్వేషన్ ల సాధనకై తెలంగాణ ఉద్యమం తరహాలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అన్ని యూనివర్సిటీ ల బీసీ విద్యార్ధి సంఘాల నాయకులతో కలుపు కొని రిజర్వేషన్ ల సాధన కోసం ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం అని నిర్ణయించడం జరిగింది తెలంగాణ ఉద్యమం లో వంట వార్పు, సకల జనులు సమ్మె, సాగరహారం, రహదారుల దిగ్బO ధనం, వంటి కార్యక్రమాల లు జరిగాయి అదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమంను నిర్మిస్తామని దీని కోసం త్వరలో అన్ని బీసీ విద్యార్ధి, యువజన, కుల, సంఘాలతో కలుపుకొని బీసీ JAC ఏర్పాటు జరుతుందని అన్నారు సంగారెడ్డి జిల్లా బీసీ మైనార్టీ బిసి మైనార్టీ సంఘం తరపున మద్దతు ఇస్తున్నామని తెలిపారు ఈ సమావేశం లో
డా: వట్టి కూటి రామారావు గౌడ్, డా :బొమ్మ హన్మంత్ రావ్ నేత, డా :సాంబ శివ గౌడ్, డా :వీరు యాదవ్, జగన్ ముదిరాజ్, డా:R N శంకర్ యాదవ్, డా:ఏలేందర్ యాదవ్, మాసంపల్లి అరుణ్ కుమార్, పూసల రమేష్,రామ్ గౌడ్, బొమ్మ కిషోర్ లు తదితరులు పాల్గొన్నారు మి డా :నిజ్జన రమేష్ ముదిరాజ్. బీసీ JAC నాయకులు
ఉస్మానియా యూనివర్సిటీ.