

బిచ్కుంద అక్టోబర్ 14 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలము రాజుల్లా గ్రామం లో మన ప్రియతమా నాయకుడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు రాజుల్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు కోసానికి ముగ్గు వేసి భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుల కు ఇందిరమ్మ ఇండ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలియజేసారు ఈ కార్యక్రమం లో జీపీ సెక్రటరీ సుదీర్ నాయకులు , సతీష్ పటేల్, బింరావ్, గంగారాం శిందే, వినోద్, లింగురామ్, బస్వారాజ్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..