

జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
రాజోలి యం పి డి ఓ వినతి పత్రం ఐ యాప్ టి యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔర్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు పర్మనెంట్ చేయాలి స్కీం వర్కర్లను కార్మికులకు ఉద్యోగాలుగా గుర్తిస్తూ పర్మనెంట్ చేయాలి వారికి కనీస వేతనాలు అమలు చేయాలి ఉద్యోగ సాంఘిక భద్రతను గ్యారంటీ చేయాలని కోరారు పాలక సర్వీస్ రంగాల్లో దశాబ్ద కాలంగా వివిధ ప్రవేటు విభాగాల్లో శ్రమిస్తూ ఉత్పత్తిలో సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కార్మికుల మరియు స్కీమ్ వర్కర్ల వేతనాలను పెంచాలని దీర్ఘకాలంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగ సాంఘిక భద్రత కనీస వేతనాలు పని స్థలాల్లో రక్షణ తదితరుల సమస్యల పరిష్కార విషయంలో సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు సంబంధిత అధికార యంత్రం పట్టించుకోకపోగా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు 2020 21 నాటికి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సర్వీస్ కొనసాగింపు ఉత్తర్వులు సంవత్సరానికి ఒకసారి మార్చే పద్ధతి ఉండేది ఈ పద్ధతి ఆరు నెలలకు కుదించి నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారు ఇది కార్మికులకు అత్యంత నష్టకరమైనది కనీస వేతనాలు అమలు చేయడం లేదు 74 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లో పనిచేస్తున్న ఒక పూట 20 లక్షల మంది కార్మికులకు ఉద్యోగులను ఉద్దేశించబడిన కనీస వేతనాలు జీవోల కాలం దశబ్ద కాలం కావస్తున్న విడుదల కాలేదు 1947 అధికార మార్పిడి మొదలు 2014 వరకు గ్రామపంచాయతీ కార్మికుల వేతనం 500 నుండి 25 వరకు ఉండేది కార్మికులు పోరాట ఫలితంగా వేతనాన్ని 2005 సెప్టెంబర్ 29 నాటికి జీవో ఎంఎస్ నెంబర్ 51 ప్రకారం 1271 రూపాయి పంచాయత్ లో పనిచేస్తున్న సుమారు 42,000 మంది కార్మికులకు వేతనం 8500 నుండి 9500 వరకు ఇస్తున్నారు అంటే కనీస వేతనం లేని వ్యక్తి చాకిరి కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులతో సహా 14 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు వీరి జీవన ప్రమాణాలను తగ్గినట్టుగా ఆదాయం లేదు ఇక వీరికి కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం సామాజిక భద్రత ఓసి లేదు ఉపాధి ఉద్యోగ భద్రత గ్యారెంటీ లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పచ్చర్ల తిమ్మప్ప మదిలేటి రాముడు ప్రభుదాసు గిడ్డయ్య భాస్కర్ పరంజ్యోతి శంకర్ రమేష్ మద్దిలేటి రాజు మారెప్ప మాదన్న బాబు పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు ఐ యాప్ టి యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి
జమ్మిచేడు కార్తీక్