Listen to this article

జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్.

జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపుర్ తాలుకా అయిజ మండలం ఆర్డీఎస్ రైతులకు రబి పంటకు నీళ్లు అందు తాయ లేదని ఆందోళన పరిస్థితులలో ఉన్నారు కావున అధికారులు చొరవతీసుకొని ఆర్డీఎస్ రైతులకు అవగాహన కల్పించి రైతులు నష్టపోకుండా ఏ ఏ పంటలు వేసుకోవాలి ఎంతవరకు నీళ్లు వదులుతామని దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో తనగల సీతారామరెడ్డి ఆర్డీఎస్ మాజీ చైర్మన్ గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప వైస్ చైర్మన్ పచ్చల వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ కిసాన్ జిల్లా అధ్యక్షుడు ఎనుముల నాగరాజు వడ్డేపల్లి మండల అధ్యక్షుడు బంగారు రామకృష్ణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామాపురం జగన్ గౌడ్ జిల్లా కార్యదర్శి యోగి రెడ్డి రాజోలు మండల అధ్యక్షుడు పులిపాటి దస్తగిరి ఐజ దేవేందర్ తనగల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు