

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి సొసైటీ మాజీ చైర్మన్ రంభాల తులసీరావు భార్య పా ర్వతి(74) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందా రు. తులసీరావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విధే యుడుగా ఉన్నారు. పార్వతి మృతికి ఎంపీ హరీష్మా ధుర్, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యద ర్శి నాగిడి నాగేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు చెల్లి సురేష్, సర్పంచ్ రంభాల రమేష్, ఎంపీటీసీ ర్యాలి వీరబాబు, జనసేన అధ్యక్షుడు రంభాల చౌదరిబాబు, నడింపల్లి సుబ్బరాజు, పీఎస్ఎన్ రాజు, ఇసుకపట్ల వెంకటేశ్వ రరావు, ఆకాశం శ్రీను, బండారు ఏసు, ర్యాలి బద్రి , ముమ్మిడివరం మార్కెటింగ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు మట్ట శివప్రసాద్ విచారం వ్యక్తం చేశారు.