

జనం న్యూస్, అక్టోబర్ 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డి పల్లిలోని ఎర్రవల్లి శ్రీనివాసరెడ్డి నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆత్మీయ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గృహ ప్రవేషానికి రావడం చాలా ఆనందంగా ఉందని, శ్రీనివాస్ రెడ్డి కుటుంబీకులు చూపిన మర్యాద, ప్రేమానురాగాలు ఎప్పటికీ మరువలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రఘువర్ధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి సిద్దిపేట జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు విజయ్, ఆత్మకమిటి డైరెక్టర్ మల్లారెడ్డి,ములుగు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా,చాట్లపల్లి హన్మంత రెడ్డి,రాచమల్ల బంగారు రెడ్డి, ఇక్బాల్ భాయ్,జానీ భాయ్,మజీద్ పల్లి చెన్నయ్య,మనోహర బాద్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, కాళ్లకల్ నాగరాజు, జనార్దన్ రెడ్డి నర్సింగ్ రావు,వెంకట్ రెడ్డి,సుధాకర్ నితిన్ రెడ్డి,వర్గల్ మండల్ యువజన కాంగ్రెస్ నాయకులు సాయికుమార్, నందకుమార్ ,మహబూబ్,పిట్ల కృష్ణ, శ్రవణ్ కుమార్ రెడ్డి, కార్తీక్,ప్రశాంత్,సుధాకర్,వెంకటేష్,రాజు శ్రీకాంత్,భాస్కర్ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
