

జనం న్యూస్ అక్టోబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని తహరాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన వడ్లూరి ప్రవీణ్ కుమారస్వామి తండ్రి క్రీ. శే. వడ్లూరి లింగయ్య శ్రద్ధాంజలి అయిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలుసమర్పించి నివాళులు అర్పించిన పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య ఈ కార్యక్రమంలో వారి వెంట కొమ్ముల సదానందం కాంగ్రెస్ జిల్లా నాయకులు వడ్లూరి రవీందర్ వడ్లూరి స్వామి కొమ్ముల సంబంధం వడ్లూరి సదయ్య వడ్లూరి శ్రీనివాస్ వడ్లూరి రాజయ్య వడ్లూరి పోషాలు వడ్లూరి శ్రీనివాస్ వడ్లూరి రాజయ్య వడ్లూరి చేరారు తదితరులు పాల్గొన్నారు….