

జనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తగిలి పాడే గేద మృతి చెందడం జరిగింది చండూరు గ్రామానికి చెందిన దార రవి అనే రైతు వ్యవసాయ పొలం వద్ద గేదెను మేపుతుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందడం జరిగింది రవి అనే రైతు దాని మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాడు సుమారు ఆ గేదె యొక్క విలువ 90 వేల వరకు ఉంటుందని చెప్పారు ఆ కుటుంబం గేదెల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు పాడే గేదె మృతి చెందిన వాళ్ళ ఎంతో నష్టపోయామని మరియు ప్రతిరోజు పాలిచ్చే బర్రె మృతి చెందడం ఎంతో బాధాకరం అని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని కొనియాడారు