Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకట కోటయ్య ఆవిష్కరించారు. పట్టణములోని వైయస్సార్ కాలనీ నందు గల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్ నందు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.