Listen to this article

గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు

గ్రామంలోని సమస్యలు మరియు అభివృద్ధి పనుల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందికేశనని పల్లి గ్రామపంచాయతీలో నీ మరో ఆమ్లెట్ అయినా గడ్డమీది తండాల, కొండ్రెడ్డి గూడెం, కత్తి నరసింహారావు గూడెం కలిపి దాదాపు 400 ఓట్లు ఉన్నవి వాటి ఆధారంగా మరో కొత్త గ్రామపంచాయతీని ఏర్పాటు చేయాలి
గుడిపల్లి అభివృద్ధిలో భాగమైనటువంటి మండల పశువులవైద్య అధికారిని తక్షణమే నియమించాలి,
మండలం ఏర్పడి రెండు సంవత్సరాలు రెండు అయినప్పటికీ ఎమర్జెన్సీ లో భాగమైన కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు ఇప్పించాలని మండల విద్యుత్ అధికారిని నియమించాలని *ఉపాధి హామీ పథకంలో మండల అధికారిని నియమించాలని *కోపరేటివ్ బ్యాంక్ ని, కోపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయాలని ఎమ్మార్వో, ఎంపీడీవో, గ్రంథాలయం యొక్క కార్యాలయల బిల్డింగులను మంజూరు చేయాలని గ్రామాల ప్రజల సౌకర్యార్థం గుడిపల్లి మండల కేంద్రం నుండి కే శంనేంపల్లి+భీమనపల్లి వరకు డబుల్ రోడ్డు వేసి వెలమ గూడెం డబుల్ రోడ్డుకు లింకు చేయాలి *గుడిపల్లి మండల కేంద్రం నుండి రోలకల+సూరేపల్లి+చిలకామర్రి వరకు డబల్ రోడ్డు మంజూరు చేసి హైదరాబాద్ రోడ్డు కు లింకు చేయాల్సిందిగా *గుడిపల్లి మండల కేంద్రంలో నుండి గణపురం+కోదండపురం+నెమలిపురి వరకు డబల్ రోడ్డు మంజూరు చేసి సాగర్ హైవే కి లింకు చేయాల్సిందిగా కోరనైనది ఈ విషయాలన్నీ ఓపికగా విని సాధ్యమై తంగా వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మండల సాధన సమితి కో –కన్వీనర్ వడ్లపల్లి చంద్ర రెడ్డి ,(కాంగ్రెస్ ) మండల సాధన సమితి కో – కన్వీనర్ వట్టెపు గోవర్ధన్ (భారతీయ జనతా పార్టీ ) మాజీ సర్పంచ్ శీలం శేకర్ రెడ్డి , జానపాటి రామలింగం ,దామోధర్ రెడ్డి , బండారు యాదయ్య , యర్ర విజయ్ కుమార్ , పులకరం వెంకటయ్య , ఘనపురం మహేష్ , బే రెడ్డి రవీందర్ రెడ్డి, నేలపట్ల వెంకన్న, రామావతి స్వామి, గోలి నరసింహ, కొట్టే వెంకట్ , గోలి శ్యామ్, వడ్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ రెడ్డి, సంజీవ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నవరోత్తం రెడ్డి, రామావత్ శీను, రామవత్ పంతూల, రామావత్ రమేష్,. రామావత్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.