జనం న్యూస్ అక్టోబర్ 24కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా జరిగాయి. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గోపాల్ చౌదరిని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడే నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫణి కుమార్ చలసానినలిని కాంత్, రాజుముదిరాజ్, కిట్టు శ్రవణ్ కళ్యాణ్ కామినేని శ్రీనివాస్, ఆల్విన్ సునీల్, పాల్గొన్నారు.


