Listen to this article

జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి :

మండల కేంద్రంలో గురువారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు “సాయిని శ్రీకాంత్” జన్మదినం సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయు ఉండాలని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి, గౌరవ అధ్యక్షులు పోగుల మల్లేష్, కోశాధికారి నంది శివ, జనరల్ సెక్రెటరీ గొల్లపల్లి మహేష్, జాయింట్ సెక్రెటరీ నూతి నాగరాజ్, కార్యవర్గ సభ్యులు మంత్రి గజానంద్, నాంపల్లి చంద్రశేఖర్, కృష్ణమూర్తి, తదితరులు సభ్యులు పాల్గొన్నారు…