Listen to this article

జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి తెలిపారు.కలెక్టర్‌ ఆఫీస్‌: 08922-236947, 8523876706 విజయనగరంలో రెవెన్యూ డివిజినల్‌ ఆఫీస్‌: 8885893515 చీపురుపల్లి రెవెన్యూ డివిజనల్‌ ఆఫీస్‌: 9704995807 బొబ్బిలి రెవెన్యూ డివిజనల్‌ ఆఫీస్‌: 9989369511 విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌: 9849906486 AP EPDCL: 9490610102 టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912ని సంప్రదించాలన్నారు.