జనం న్యూస్ అక్టోబర్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కార్తీక మాసం మొదటి సోమవారం అగ్గి మర్రి చెట్టు వీధికి చెందిన కాండ్రేగుల వెంకట సూర్యనారాయణ పూర్ణమ్మ దంపతుల కుమారుడు మోహన్ ఆర్థిక సహాయంతో 6000 రూపాయలు ఆర్థిక సహాయంతో శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారి గజమాల పూల అలంకరణ చేయించారని వ్యవస్థాపక చైర్మన్ కొణతాల కారుబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఈ సందర్భంగా మోహన్ కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించామని కారుబాబు తెలిపారు.//


