Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామం తెప్పల రేవు లో పర్యటించి మత్స్యకారులకు స్థానిక ప్రజలకు వివిధ సూచనలు చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అమలాపురం డి.ఎస్.పి ఎస్ ఆర్ కె ప్రసాద్ మరియు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ మోహన్ కుమార్ మెoథా తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు ఎంపీ హరీష్ అధికారులతో కలిసి కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామం తీర ప్రాంతాన్ని పరిశీలించారు.ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై ఐ అవినాష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులు ఎవరో దయచేసి వేటకు వెళ్లరాదని అదేవిధంగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ తుఫాన్ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శులు నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్ నడింపల్లి సుబ్బరాజు,,చెల్లి సురేష్, , ఆకాశం శ్రీనివాస్,,విత్తనాల బుజ్జి,