Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్ధం సందర్భంగా పరకాల డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు వరంగల్ పోలీస్ కమీషనరేట్ సి పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు రక్తదానం శిభిరం పరకాల లోని డి పి ఆర్ గార్డెన్ ఏర్పాటు చేయగా పరకాల సి ఐ పి రంజిత్ రావు పరకాల ఎస్సై దామెర ఎస్సై అశోక్ శాయంపేట మండల స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది కలిసి రక్తదానం చేశారు అనంతరం సి ఐ రంజిత్ రావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మనం ఒకరికి ప్రాణం దానం చేసిన ఫలితం మనకు దకుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కాలేజీ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు….