Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 28

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని పుష్పాంజలి గాటించి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం పార్థిక దేహాన్ని పుష్పాంజలి గాటించి నివాళులు అర్పించారు బిఆర్ఎస్ సీనియర్ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు, షికారి గోపాల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేశం , జహీరాబాద్ నుండి హరీష్ రావు నివాసానికి చేరుకొని ఘన నివాళులు అర్పించారు టిఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్, మరియు, రాష్ట్రవ్యాప్తంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వేలాది అభిమానులు అంతక్రియలో పాల్గొన్నారు