జనం న్యూస్ 29 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ కు ఎంపీ డీకే సవాల్
కాంగ్రెస్ , బీఆరెస్ లు అవినీతికి కేరాప్.భవిష్యత్ అభివృద్ధి కావాలంటే బీజేపీకే ఓటేయాలని పిలుపు జవహర్ నగర్ లో జోర్దార్ గా.- దీపక్ రెడ్డికి మద్దతుగా జవహర్ నగర్ లో జోర్దార్ గా… డీకే.అరుణ మాస్ క్యాంపెయిన్.మంగళవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా జవహర్ నగర్ లో మహబూబ్ నగర్ ఎంపీ డికె. అరుణ బీజేపీ మాస్ క్యాంపెయినింగ్ కాంగ్రెస్ ఆరుగ్యారంటీలు అట్టర్ ఫ్లాప్.. దమ్ముంటే జనాల్లోకి రావాలని ఎంపీ డికె అరుణ సవాల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ జవహర్ నగర్ లో జోర్డాన్ ఎంపీ డికె.అరుణ ఎన్నికల ప్రచారం.డప్పు చప్పుళ్లు, జై బీజేపీ నినాదాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన స్థానిక బీజేపీ శ్రేణులు పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి మద్దతుగా స్థానికులతో కలిసి ఎంపీ డీకే.అరుణ ఇంటింటి ప్రచారం
రొట్టెలు కాల్చిన డీకే.అరుణ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో డీకే.అరుణమ్మ తనదైన మార్క్ బీజేపీ నాయకురాలు బండారు విజయలక్ష్మీ, స్థానిక బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రజలతో మమేకమైన ఎంపీ డీకే.అరుణ ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లోని రోడ్డుపై జొన్న రొట్టెలు అమ్ముతున్న మహిళతో మాటామంతి.స్వయంగా రొట్టెలు కాల్చి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటేయాలని అభ్యర్థించిన ఎంపీ డీకే.అరుణ ధూమ్ ధామ్ గా ప్రచారం- అదరహో అనిపించేలా జూబ్లీహిల్స్ జవహర్ నగర్ లో బీజేపీ మాస్ క్యాంపెయిన్ డప్పు చప్పుళ్లతో ఎంపీ డీకే.అరుణకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తల నడుమ ఎంపీ డీకే.అరుణ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభ్యర్తి దీపక్ రెడ్డికే ఓటు వేయాలని అభ్యర్థించిన ఎంపీ డీకే.అరుణ కామెంట్స్ ఆలోచించండి.. ఆదరించండి జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయ్యండి జూబ్లీహిల్స్ వెంగల్ రావు నగర్ డివిజన్ లోని జవహర్ నగర్ ప్రచారంలోఎంపీ డీకే.అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కాంగ్రెస్, బీఆరెస్ లకు కాలం చెల్లినట్లే..గత పదేళ్లు అధికారం ఇస్తే బీఆరెస్ చేసిందేమీ లేదు ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడమే పనిగా పెట్టుకుంది ప్రజల్ని దోచుకుని మభ్యపెడుతన్న కాంగ్రెస్, బీఆరెస్ లకు ఓట్లడిగే హక్కేలేదు జూబ్లీహిల్స్ వైపే తెలంగాణ మొత్తం చూస్తోంది మీరంతా ఆలోచించి ఓటెయ్యాలి
కాంగ్రెస్, బీఆరెస్ ల అవినీతి అంతం జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెడదాం
బోగస్ కాదు.. మేమే ది బెస్ట్
బీజేపీ అభ్యర్థిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్‌లు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
మైనార్టీలు ఓట్లుంటే.. కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లేనా..?
ప్రజలు ఆలోచిస్తున్నారు.. చెప్పిందల్లా నమ్మే పరిస్థితి లేదు
మీరేం చేయలేరని వారికీ అర్థమైంది
మనమంతా ఏకమవ్వాలి
జూబ్లీహిల్స్ లో హిందువులంతా ఏకమవ్వాల్సిన సమయంఆసన్నమైంది
ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపును ఆపలేరు
కాంగ్రెస్ అభ్యర్థి గురించి అందిరికీ తెలిసిందే
బీఆరెస్ కు ఓటేసినా ఫలితమే లేదు
అందుకే జూబ్లీహిల్స్ ప్రజలారా జర సోచో..
బీజేపీకో జితావో.. జూబ్లీహిల్స్ కో బచావో…


