తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 29
నవీన్ నికోలోస్ విద్యాశాఖ డైరెక్టర్ గారితో చర్చించడం జరిగింది..! ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు : సంగారెడ్డి జిల్లాలో వివిధ పాఠశాలలో తాగునీటి సమస్యలు , మరియు మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు..!కార్పొరేట్ స్థాయి వసతులు ప్రభుత్వ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని వసతులు కలిగించాలని ప్రణాళికలను రూపొందించాలని వారితో కోరడం జరిగింది..!పాఠశాల ఆవరణంలో క్రీడ మైదానం వంటి సదుపాయాలను కూడా కలిగించాలని కోరడం జరిగింది..! తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ గారు స్పందించి..!నేను నవంబర్ మొదటి వారంలో జహీరాబాద్ కు తప్పకుండా వస్తానని చెప్పారు వివిధ పాఠశాలలకు సందర్శించి మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది


