Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29

గత రెండు సంవత్సరాల పాలనాల్లో ఇంతవరకు ఒక్క మైనార్టీకి మినిస్టర్ కి చేయలేదు ఏ ఒక్కరికి ఎమ్మెల్సీ చేయలేదు కనీసం చైర్మన్లు అయ్యే అర్హత లేదా అని మోహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షుడు గా అడుగుతున్నా 80 సంవత్సరాల రాజకీయంలో మొట్టమొదటిసారి ఒక్క మైనార్టీ కూడా క్యాబినెట్ హోదా లేకుండా నడిపించిన మొదటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మైనార్టీలకు ప్రత్యేక హోదా ప్రత్యేక నిధులు మరియు మినిస్టర్లు కూడా ఉన్నారు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వము ఉన్నప్పుడు మైనార్టీలకు మినిస్టర్ చేశారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు ఎందుకు ఇంత చిన్న చూపుగా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో 35% కు పైగా ముస్లింలు ఉన్నారని తెలియడం లేదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధిక కీలక పాత్ర పోషించేది ముస్లిం ఓటర్లే ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి యువతకు రాజు యువ వికాస్ అనే పథకం తెచ్చామని నమ్మబలికి లక్షలాది యువత వందల రూపాయలు పెట్టి ఆన్లైన్ అప్లై చేయడం జరిగింది అది ఇంతవరకు కాలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు మరో మోసానికి తెరలేస్తుంది మైనార్టీలకు ఈ ప్రభుత్వం మరో పథకం తీసుకొచ్చింది ఫకీర్ లంటూ లదఫ్ లంటూ దూదేకుల అంటూ భర్త లేని బెవ ఒంటరి మహిళకు పథకాలు అంటూ, నిధులు కేటాయించినట్టు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని ముస్లిం వర్గాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే తప్ప ఏ ఒక్క పథకం ద్వారా రూపాయి దొరికింది ఏం లేదు ఈ ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తున్న ఇప్పటికైనా ముస్లింల ఓట్ల కోసం తెలంగాణ ముస్లింలకు మోసం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లింలు తిరగబడతారు ముస్లిం సోదరులారా ఒక్కసారి ఆలోచించండి మన హక్కులను కాలరాస్తూ మనకు తీవ్ర అన్యాయం చేస్తుంది దీన్ని గ్రహించండి జాగో తెలంగాణ జాగో ముస్లిం భాయియో అంటూ మహిళా లీడర్ సబియా మేడం తెలిపారు