తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 29
జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు రావు గారు మరణించిన విషయాన్ని తెలుసుకున్న పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారి కుటుంబానికి వెళ్లి తన సానుభూతిని వ్యక్తం చేస్తూ దేవుడు వారి కుటుంబానికి ధైర్యం నింపాలని కోరినారు వారి వెనకాల జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ మోహమ్మద్ ఇమ్రాన్,సభ్యులు మాదినం శివ ప్రసాద్, అరవింద్ పేర్ల దశరథ్ , తదితరులు పాల్గొన్నారు


