

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త
యల్లటూరు శ్రీనివాస రాజు
నందలూరు మండలం నాగిరెద్దిపల్లి లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కమిటీ ఆహ్వానం మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వారందరినీ ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు.