జనం న్యూస్ అక్టోబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి ప్రజలకు తెలియజేయునది ఏమనగా రానున్న 3 గంటలు అతి భారీ వర్షాలు ఉన్నందున శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకుండా కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు తాకకుండా బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండగలరని విజ్ఞప్తి ఇప్పటికే మన ఊరు చెర్వులు. కుంటలు ఆలుగు పారుతున్నవి ప్రజలు మత్తడి. వాగులు దాటే ప్రయత్నం చేయకండి రోడ్డు పై వెళ్ళేటప్పుడు గుంతలు గమనించండి.నెమ్మదిగా వెళ్లాలని స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలియజేశారు…


