జనం న్యూస్, అక్టోబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
నూతన వధూవరులను ఆశీర్వదించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం బుదవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుడాల శ్రీనివాస్ విజయ దంపతుల కుమార్తె సౌమ్య అల్లుడు రేవంత్ వివాహం ఘాట్ కేసర్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వైభంవాగా జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం నూతన వధూవరులకు ఆశీర్వదించి వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్,చారి, మాజీ జడ్పీటీసీ రామచంద్రం, నర్సన్నపేట తాజా మాజీ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి, చెబర్తి తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి,నాయకులు మల్లేశం, బాలస్వామి , కనకయ్య ,ఆంజనేయులు,జయరాం,మంగళంపల్లి సత్యనారాయణ, మల్లేశం, బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఎల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


