Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో కోటి
సంతకాల సేకరణ ఈరోజు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో SK షావలి (నందలూరు మండల వైఎస్ఆర్సిపి (ఉపాధ్యక్షుడు) మంచా మురహరి(బూత్ కమిటీ మెంబర్) .మండ్ల ఆంజనేయులు. ఈరి సంటయ్య.D సుబ్బరాజు. అనిక నవీన్. రేవూరి గోపాలయ్య. మంద రమేష్. అబ్బు నరేష్ తదితరులు పాల్గొన్నారు.