Listen to this article

పీ.ఏ. పల్లి మండలం లోని అజ్మాపురం గ్రామములో కంబాలపల్లి వెంకటయ్య చెందిన 10 గోర్లు 2 పిల్లలు బారి తుపాన్ కి మృతి చెందావి అని రైతు ఆవేదన వ్యక్తం చెందినాడు అప్పు చేసి గోర్లు తీసుకుని మోపుకుంటూ ఉన్న రైతు ఒక్క సారిగా మృతి చెందిన గోర్లని చూసి దిగ్బ్రాంతి చెందాడు.