జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు
జిల్లాలో మెంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేత
మాజీమంత్రి విడదల రజిని కామెంట్స్…మొoతా తుఫాన్ జిల్లాలో రైతులకు చాలా నష్టం కలిగించింది పంట నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం సత్వరమే పరిహారం చెల్లించాలి చిలకలూరిపేట పట్టణంలో పలు కాలనీల్లో ఇళ్ళల్లోకి వరదనీరు చేరింది వరదనీరు చేరడంతో కొంతమంది నిరాశ్రయులు అయ్యారు.పంట నష్టం అంచనాలను వ్యవసాయ అధికారులు తారతమ్యం లేకుండా లెక్కించాలి జిల్లాలో మిర్చి, పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి.. తక్షణమే నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నాము పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి సరైన వసతులు కల్పించాలి


