 
									 
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.30- 10-2025
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం ఏడు రోజులు నిర్వహించ బడుతుంది ఇందులో భాగంగా మూడవ రోజు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై అవగాహన కలిగి ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మురుగు నీటిని తొలగించాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లో రాయుడు కాలని ANM లు సులోచన, రేష్మ లు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అని తెలిపారు ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ శ్రీ G. వెంకట రమణ గారు అధ్యాపకులు మరియు విద్యార్థినులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు


