 
									 
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
నందలూరు జామియా మసీద్ నందు ఉరుసు మక్దూమ్ ఉస్తవం లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి తో పాటు ఎంపీపీ నందలూరు భాస్కర్ రెడ్డి,మండల కన్వీనర్ గోపి రెడ్డి,అజిజ్ భాష, ఇబ్బు, సుభాన్,త్రినాథ్ యాదవ్ ,జగదీశ్వర్ రెడ్డి,గుండు మల్లికార్జున రెడ్డి,అనుదీప్, YSRCP మహిళా అధ్యక్షు రాలు పల్లె మాధవి,గంగయ్య, భాస్కర్ యాదవ్, నడివిది సుధాకర్ గంగయ్య ఈ కార్యక్రమంలో నందలూరు YSRCP మండల మైనారిటీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు


