Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రం లో పెద్ద దేవాడ గ్రామ మాజీ సర్పంచ్ తమ్ముని మెడికల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొని సంజు దేశాయ్ ని వారి తమ్ముని కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గారికి దేవాడ మాజీ సర్పంచ్ సంజు సన్మానం చేశారు ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ జెడ్పిటిసి నాల్చర్ రాజు, మాజీ మార్కెట్ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, డాక్టర్ రాజు, కథగావ్ హన్మాండ్లు, నాల్చర్ శ్రీనివాస్, చింతల్ ప్రకాష్, నర్సింలు, చేతన్, గడ్డం సాయిలు మండల బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.