Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కాట్రేనికోన మండల పరిధిలో పల్లం గ్రామంలో తుఫాన్ బాధితులకు 50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు,రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గోవింద రాజులు,జాయింట్ కలెక్టర్ నిశాంతి,డి ఎస్ ఓ అడపా ఉదయ్ భాస్కర్*,తహసిల్దార్ రవి కిరణ్,ఎంపీడీవో ఎస్ వెంకట చలం,ఏం ఎస్ ఓ బి ప్రసన్న జ్యోతి,మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు,ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ ఓగూరి బాగ్యశ్రీ, చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, డిసి చైర్మన్ ఆకాశం శ్రీనివాస్,కూటమి నాయకులు దండుప్రోలు సత్యం,పిఎస్ యన్ రాజు, వి రవి మట్ట శివకుమార్, మట్ట సూరిబాబు నూకల దుర్గ బాబు, చైర్ పంచాయతి సీఎం ,బాలయోగి,ఆర్ఐ విశ్వనాధ్ నాయకులు,కార్యకర్తలు, అబిమానులు,రేషన్ డీలర్స్,
తదితరులున్నారు