Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండలం కొత్తలంక గ్రామంలో కొడమర్తి శర్మ ఇంటివద్ద ఘనంగా నిర్వహించారు ఈనాటికార్యక్రమం భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండల అధ్యక్షురాలు చప్పిడిశ్రీదుర్గ అధ్యక్షతన జరిగినసమావేశం లో రూరల్ సెక్రటరీ జైను సత్తిబాబు మాట్లాడుతూ పటేల్ దేశానికిచేసినకి చేసిన సేవలు కొనియాడారు,530కి పైగా సంస్థానాలను భారతదేశం లో విలీనం చేయడంద్వారా దేశాసమగ్రతను కాపాడారని, ఒక్క కాశ్మీర్ మోడీ హయాం లో తీరిందని తెలియచేసారు ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిలుగా విచ్చేసిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి ,గనిసెట్టి వెంకటేశ్వరావు , గ్రంధి నానాజీ, మూర్తిరాజు, సత్యనారాయణ రాజు లు పటేల్ గారి సేవలను కొనియాడారు ఇంకను ఈ కార్యక్రమంలో పాము పురుషోత్తము,చుట్టుగుళ్ళగిరి, నామాలదుర్గాపార్వతి మొదలైన కార్యకర్తలు పాల్గొన్నారు