Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 31 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని ఏక్తాదివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా బీరు పూర్ మండల పోలీసు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి తుంగూర్ వరకు 3 కే రన్ ఎస్సై రాజు అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిపి మసర్తి రమేష్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ చైర్మన్ చీర్నవేని శ్రీనివాస్ మాజీ చైర్మన్ గోనే రమణా రావు పి టి లక్ష్మణ్ బోదసు మహేందర్ తాజా మాజీ సర్పంచ్ లు శిల్ప రమేష్ నాయకులు జితెంథర్ సత్యానారయణ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు