 
									 
జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భారతీయ జనతాపార్టీ కాట్రేనికోన మండల చెయ్యరు గ్రామంలో మట్ట శివ కుమార్ ఇంటివద్ద ఘనంగా నిర్వహించారు ఈనాటికార్యక్రమం భారతీయ జనతాపార్టీ కాట్రేనికోన మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ అధ్యక్షతన జరిగినసమావేశం లో రూరల్ సెక్రటరీ జైను సత్తిబాబు మాట్లాడుతూ పటేల్ దేశానికిచేసినకి చేసిన సేవలు కొనియాడారు,530కి పైగా సంస్థానాలను భారతదేశం లో విలీనం చేయడంద్వారా దేశాసమగ్రతను కాపాడారని, ఒక్క కాశ్మీర్ మోడీ హయాం లో తీరిందని తెలియచేసారు అని అన్నారు ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిలుగా విచ్చేసిన బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టా సూరిబాబు సుంకర నాగేశ్వరరావు , కొత్తలంక సురేష్ కోట సత్య ప్రసాద్ అన్నవరం సత్యనారాయణ పటేల్ వారి సేవలు కొనియాడారు మొదలైన కార్యకర్తలు పాల్గొన్నారు.


